News

News

దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చు.. నిఘా సంస్థల హెచ్చరిక

దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా సంస్థలు హెచ్చరికలు చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని హెచ్చరించాయి. ఈ క్రమంలో రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్‌, ఐఈడీతో దాడులు జరగవచ్చని వెల్లడించాయి. నదీమార్గాల్లో తీవ్రవాదులు చొరబడవచ్చని చెప్పాయి. ముంబయి ఉగ్రదాడి కీలక...
News

సనాతన ధర్మం రూపొందించిన “భారత వాహిణి” యాప్ ను ఆవిష్కరించిన కేంద్రమంత్రి బండి సంజయ్

సనాతన ధర్మంపై రూపొందించిన “భారత వాహిణి” యాప్ ను కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి మరియు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ….ఆధునిక సమాజంలోని యువతీ యువకులకు సనాతన ధర్మంలోని ఎన్నో...
News

చైనాకు భార‌త్‌పై ప్రేమ పొంగుకొస్తోంది

చైనాకు భార‌త్‌పై ప్రేమ పొంగుకొస్తోంది. పొరుగు దేశం చైనాకు భార‌త్‌పై ప్రేమ పొంగుకొస్తోంది. హఠాత్తుగా స్నేహం చేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంది. భారత్‌తో నిత్యం కయ్యానికి కాలుదువ్విన చైనా ఇప్పుడు వెన‌క్కి త‌గ్గుతోంది. అమెరికా అధ్య‌క్షుడ ట్రంప్ విధించిన భారీ సుంకాలు చైనా ఆర్థిక...
News

హిందూ మహిళలపై మంత్రి వెకిలి వ్యాఖ్యలు.. మంత్రి పదవి నుంచి తొలగింపు

తమిళనాడు అటవీశాఖ మంత్రి పొన్ముడి.. హిందూ మహిళలనుద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. హిందూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన్ను సీఎం స్టాలిన్ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఒక బహిరంగ కార్యక్రమంలో మహిళలు, శైవులు, వైష్ణవుల గురించి అసభ్యకరమైన...
News

మెల్‌బోర్న్‌లోని భారత కాన్సులేట్‌పై దాడి

ఆస్ట్లేలియాలో మెల్‌బోర్న్‌లో ఉన్న భారత కాన్సులేట్‌ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. గతంలోనూ పలుమార్లు కార్యాలయం గోడల నిండా అభ్యంతర చిత్రాలు, వ్యాఖ్యలు ప్రత్యక్షమయ్యాయి. తాజా ఘటనపై కాన్‌బెర్రాలోని భారత హై కమిషన్‌ కార్యాలయం అధికారులకు సమాచారం అందించింది....
News

హురియత్‌తో మరో వేర్పాటువాద గ్రూపు తెగతెంపులు

జమ్మూ & కాశ్మీర్ మాస్ మూవ్‌మెంట్ చైర్‌పర్సన్ ఫరీదా బెహన్ జీ ఒక బహిరంగ ప్రకటనలో కాశ్మీర్‌లో పనిచేస్తున్న వేర్పాటువాద సమ్మేళనాల నుండి తనను, తన సంస్థను వేరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిలో ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ రెండు వర్గాలు...
News

‘అమ్మ పేరిట ఓ మొక్క’ను మేమూ అనుసరిస్తాం : స్లొవేకియా అధ్యక్షుడు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘అమ్మ పేరిట ఓ మొక్క’ను నాటాలన్న పిలుపు స్లొవేకియాలోనూ ప్రతిధ్వనించింది. తమ దేశంలోనూ మోదీ పేర్కొన్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని ఆ దేశ అధ్యక్షుడు పీటర్‌ పెలెగ్రిని ప్రకటించారు. స్లొవేకియాలోని పురాతన నగరం...
News

వక్ఫ్ సవరణ చట్టానికి అత్యవసర విచారణ అవసరం లేదు..

క్ఫ్ సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకురావడాన్ని వాయిదా వేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్ ను జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు....
1 934 935 936 937 938 3,083
Page 936 of 3083