డిప్యూటీ సీఎం ఉదయనిధిపై కేసు విచారణ ఆగస్టుకు వాయిదా
సనాతన ధర్మం గురించి మాట్లాడుతూనే ఉంటా... అంటూ తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాట పెద్ద వివాదమే ఏర్పడింది. ఉదయనిధిపై కేసుల నమోదు వరకు వెళ్లింది. కాగా... ఆ కేసు...







