విశాఖపట్నంలో ఆరోగ్య భారతి వర్క్షాప్…
* ఆరోగ్య సంరక్షణ, సాంప్రదాయ వైద్యం, ఆరోగ్యకరమైన జీవనశైలి అంశాలపై అవగాహన ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఒక రోజు వర్క్షాప్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 54 మంది డెలిగేట్స్ పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణ, సాంప్రదాయ వైద్యం, ఆరోగ్యకరమైన జీవనశైలి...







