సంకుచిత రాజకీయ ప్రయోజనాలు, దేశ వ్యతిరేక కుట్రలకు విద్యార్థి సమాజం వేదిక కాబోదు – ఏబీవీపీ
జంతర్ మంతర్ వద్ద నీట్-యూజీ (NEET-UG) సహా వివిధ విద్యా సంబంధిత సమస్యలపై నిర్వహించిన ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న అశాంతి, విద్యార్థులమని చెప్పుకునే కొందరు అల్లరి మూకలు మరియు భద్రతా సిబ్బంది మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలు, ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం...






