హిందూ విద్యార్ధులకు బుర్ఖాలు ధరింపజేసి నృత్యాలు.. స్కూల్ సీజ్
లక్నో : స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హిందూ బాలికలతో బలవంతంగా బుర్కా ధరింపజేసి, భోజ్ పూరీ పాటకు నృత్యం చేయించింది ఓ పాఠశాల.బాభన్‌జోట్ ప్రాంతంలోని ఔసానీ బుజుర్గ్‌లో వున్న పాఠశాల నిర్వాకం ఇదీ. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....






