శ్రీశైలంలో అన్యమత ప్రార్థనలు నిర్వహిస్తున్న నలుగురు క్రైస్తవుల అరెస్టు
కర్నూలు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో నిబంధనలకు విరుద్ధంగా అన్య మత ప్రార్థనలు నిర్వహిస్తున్న నలుగురు క్రైస్తవులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణ జిల్లా ఉయ్యూరుకు చెందిన ఎం తిమోతి, తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ కు...







