News

News

ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ జవాను కూడా అమరుడయ్యారు. పుల్వామా జిల్లా కమ్రాజ్‌పురా గ్రామంలో భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఘటనలో...
News

దళిత యువకుడికి శిరోముండనం చెయ్యడంపై స్పందించిన రాష్ట్రపతి

ఆంధ్రప్రదేశ్‌లో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన కేసుపై భారత రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. బాధితుడికి అండగా నిలబడేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రత్యేక అధికారిని నియమించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో స్థానిక వైకాపా నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు ఇటీవల...
News

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై ముస్లిం మూకల దాడి

కర్ణాటకలోని డి.జె.హళ్లిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసం వద్ద మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అల్లుడు సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు విషయంలో చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముస్లిములను కించపరిచేలా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారంటూ...
ArticlesNews

కృష్ణం వందే జగద్గురుం

“ముద్దు గారె యశోద ముంగిట ముత్యము వీడు. దిద్దరాని మహిమల దేవకీసుతుడు” అని అన్నమయ్య ముద్దులు కురిపించినా, “గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా అందమైన యదునందునిపై నికుందరదనవరవందగ పరిమళ గంధమ” అంటూ త్యాగయ్య మురిసినా.. “నందబాలం భజరే నందబాలం బృందావన...
News

యూపీలో బీజేపీ నేత హత్య

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. పశ్చిమ యూపీలోని భాగ్‌పాట్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడు హత్యకు గురయ్యారు. భాజపా జిల్లా మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన సంజయ్‌ ఖోఖర్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి హతమార్చారు. తన సొంత పొలంలో ఉదయం...
News

జమ్మూ కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్టు – భారీ ఉగ్ర కుట్ర భగ్నం

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రకుట్రకు యత్నిస్తున్న ఐదుగురు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీ పేలుడు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పర్వేజ్‌ అహ్మద్‌ భట్ (22), అల్తాఫ్‌ అహ్మద్‌ మీర్‌ (35), జీహెచ్‌ మహమ్మద్‌...
News

లెబనాన్‌కు భారత్‌ చేయుత

లెబనాన్‌కు భారత్‌ మరోసారి చేయుతనందించనుంది. ఆగస్టు 4న లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో పేలుడు కారణంగా 150 మందికిపైగా మృతిచెందారు. అనేక నిర్మాణాలు కూలిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. మొదట కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం అక్కడికి వైద్య పరికరాలు పంపించింది....
News

ముస్లిం పర్సనల్ బోర్డ్ పై కేంద్రానికి ఎస్సీ సంఘం ఫిర్యాదు 

రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా  బోర్డు పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల కోసం పోరాడుతున్న...
1 … 2,896 2,897 2,898 2,899 2,900 … 3,138
Page 2898 of 3138