వలలో చిక్కిన చేప గిల గిలలాడుతోంది
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అరెస్టు వ్యవహారం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హైడ్రామా అనంతరం ఆయన ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారుల బృందం ఉద్రిక్త పరిస్థితుల మధ్య అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పలు దఫాలుగా...







