కుల భూషణ్ ను కలిసేందుకు భారత అధికారులను అనుమతించిన పాకిస్థాన్ – అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాల మేరకే
కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ న్యాయస్థానం కుల్‌భూషణ్ జాదవ్ కేసులో భారత్‌కు అనుకూలంగా తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే..! జాదవ్ కేసును పునః సమీక్షించాలని పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని తీర్పులో...







