సంఘమిత్ర చిన్నారుల మధ్య రోటరీ క్లబ్ 54వ వార్షికోత్సవం.
ఈరోజు అనగా ఆగష్టు 4 ఉదయం నంద్యాల సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసమునందు నంద్యాల రోటరీ క్లబ్ 54 వ వార్షికోత్సవము జరిగింది. సంఘమిత్ర చిన్నారులు, కార్యవర్గ సభ్యులు డా. ఉదయ్ శంకర్ గారు అధ్యక్షులు నాగ సుబ్బారెడ్డిగారు, మనోహర్ జీ,సముద్రాల...







