ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ హతం
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. రాజ్‌నంద్‌గావ్ జిల్లా సీతాగోటా అటవీప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారు. నక్సల్స్ నిరోధక చర్యల్లో భాగంగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీర్‌జీ) ప్రత్యేక...







