14,140 అడుగుల ఎత్తున..వీర సైనికులకు ‘రాఖీ’ వందనం
భారత్, చైనా సరిహద్దులో సిక్కిం వద్ద 14,140 అడుగుల ఎత్తున ఉన్న నాథు లా పాస్‌లో రక్షాబంధన్ వేడుకలు దేశభక్తి స్ఫూర్తిని చాటాయి. దేశంలోని ఆరు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 26 మంది యువతులు మన సరిహద్దులను కాపలా కాస్తున్న వీర...






