గిరిజన రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం.. పార్వతీపురం మన్యంలో అగ్రి క్లినిక్
పార్వతీపురం మన్యం: గిరిజన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పంటలకు మార్కెటింగ్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో అగ్రి క్లినిక్ ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయం, ఉద్యానవనం,...






