మత మార్పిళ్ల నిరోధక బిల్లుపై గోవా సర్కారు యూటర్న్.. మైనార్టీ ఎమ్మెల్యేల వ్యతిరేకతే కారణం
మత మార్పిళ్ల నిరోధక బిల్లును ప్రస్తుత వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలన్న ఆలోచనపై గోవా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అధికార పక్షంలోని మైనార్టీ ఎమ్మెల్యేల నుంచి బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మత మార్పిళ్లను నియంత్రించేందుకు...







