జమ్ములో ఎన్ కౌంటర్, ముగ్గురు ముష్కరులు హతం!
కశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రాత్రి పుల్వామా జిల్లాలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన బలగాలు..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ద్రాబ్ గామ్ ప్రాంతంలో ముష్కరులు చొరబడ్డారన్న సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి బలగాలు సెర్చ్ఆపరేషన్ చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఒక్కసారిగా బలగాలపైకి...







