News

ముస్లింలపై కఠిన చర్యలు

443views

ఢిల్లీ: జామా మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత కొందరు అనుమతి లేకుండా నిరసన చేపట్టారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ సెంట్రల్‌ పోలీసులు నిరసన కార్యక్రమం చేపట్టిన పలువురిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 188 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ నిరసన ఏ ఒక్క సంస్థ ముందస్తు పథకం ప్రకారం చేసిందని భావించడం లేదన్న పోలీసులు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి