భోజ్‌శాల హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్ ధార్ నగరంలో ఉన్న భోజ్‌శాల ఒక ఆలయం అంటూ ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ద్వారా దశాబ్ధాలుగా కొనసాగుతున్న భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు వివాదానికి తెరపడింది. ఇది ఒక సరస్వతీ ఆలయం అని, దీనికి...







