బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు హత్య
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిట్టగాంగ్ జిల్లాలోని పటియా ఉపజిల్లాలో జూన్ 9 రాత్రి జరిగిన దారుణ ఘటనలో పంకజ్ షిల్ (35) అనే హిందూ యువకుడు కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. ఈ దాడిలో గాయపడిన...






