తిరుప్పరంకుండ్రంపై కోర్టు తీర్పును గౌరవించాలని తమిళనాడు ప్రభుత్వానికి హిందూ మున్నాని డిమాండ్
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుప్పరంకుండ్రం మురుగన్ ఆలయ కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని హిందూ మున్నాని సంస్థ డిమాండ్ చేసింది. ఈ మేరకు హిందూ మున్నాని రాష్ట్ర అధ్యక్షుడు కాడేశ్వర సి. సుబ్రమణియన్ ఒక...







