₹2వేల నోట్లకు రేపే డెడ్‌లైన్.. ఇంకా ₹12 వేల కోట్లు పెండింగ్
రెండు వేల నోట్ల (2000 Notes) మార్పిడికి సంబంధించి పొడిగించిన గడువు కూడా ముగియనున్న వేళ ఆర్‌బీఐ (RBI) కీలక ప్రకటన చేసింది. ఇంకా రూ.12వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వెనక్కి రావాల్సి ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత...







