రామమందిర నిర్మాణానికి రూ.900కోట్ల ఖర్చు!.. 5లక్షల గ్రామాల్లో రాముని అక్షతలు పంపిణీ.. 10లక్షల మందికి..
Ayodhya Ram Mandir Budget: ఉత్తర్ప్రదేశ్.. అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి 2023 మార్చి వరకు రూ.900 కోట్లు ఖర్చు చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 2023 మార్చి 31వ...







