భారత్ లో కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలి : విదేశాంగ మంత్రిత్వ శాఖ
భారత్ - కెనడాల మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతల నేపధ్యంలో దేశంలో పెద్ద సంఖ్యలో కెనడా దౌత్యవేత్తలు ఉండటం, అంతర్గత వ్యవహారాల్లో వారి నిరంతర జోక్యం దృష్ట్యా, దేశంలో కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని.. రెండు దేశాలకు సమాన సంఖ్యలో దౌత్యవేత్తలు...






