archiveTIRUMALA

News

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అష్ట‌క‌ష్టాలు!

తిరుప‌తి: శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అలిపిరి నుంచి ఆనందనిలయం వరకూ అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. కొవిడ్‌ సమయంలో అనేకమంది తమ కోసం, తమవాళ్ల కోసం అనేక మొక్కులు మొక్కుకున్నారు. వృద్ధులు తమ జీవిత చరమాంకంలో ఒక్కసారైనా స్వామిని దర్శించుకుని...
News

తిరుమలలో రేపు శ్రీరామనవమి ఆస్థానం… ఎల్లుండి శ్రీరామ పట్టాభిషేకం

తిరుప‌తి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల ప‌దోతేదీన ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా రాత్రి ఏడు గంట‌ల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీరాముల‌వారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు....
News

తిరుమలలో ఆర్జిత సేవా టికెట్ల జారీ పునఃప్రారంభం

తిరుప‌తి: తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల‌ను ఆఫ్‌లైన్‌లో ల‌క్కీడిప్ ద్వారా భ‌క్తుల‌కు కేటాయించే విధానం రెండేళ్ళ‌ విరామం త‌రువాత గురువారం ప్రారంభమైనది. ఇందుకోసం సిఆర్‌వో జ‌న‌ర‌ల్ కౌంట‌ర్ల‌లో ఏర్పాట్లు చేశారు. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా 2020, మార్చి 20న శ్రీ‌వారి...
News

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలు

విశాఖ‌ప‌ట్నం: విశాఖ‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం జరిగింది. అనంత‌రం టీటీడీ చైర్మ‌న్‌ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, విశాఖ‌కు మ‌రింత ఆధ్యాత్మిక శోభ క‌ల్పించేందుకు రెండు సంవ‌త్స‌రాల క్రితం రూ.26 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. మార్చి...
News

ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తె‌ప్ప‌పై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ...
News

సామాన్యులకు శ్రీవారి దర్శనం మరింత దగ్గర చేసేందుకు టీటీడీ చ‌ర్య‌లు

శుక్ర , శని, ఆదివారాల్లో విఐపి దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తిరుప‌తి: సర్వదర్శనాలకు టీటీడీ పెద్దపీట వేస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక నుంచి శుక్ర, శని,...
News

ఏప్రిల్ ఒకటి నుండి శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌లు

టీటీడీ నిర్ణయం తిరుప‌తి: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవ‌లు తిరిగి ప్రారంభించి భ‌క్తుల‌ను అనుమ‌తించాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, మేల్‌చాట్ వ‌స్త్రం, అభిషేకం, క‌ల్యాణోత్స‌వం, డోలోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం,...
News

13 నుంచి 17 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుప‌తి: తిరుమలలో మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో ‘తిరుపల్లి ఓడై...
News

శ్రీశైల మల్లన్నకు తిరుమల వెంకన్న పట్టువస్త్రాల సమర్ప‌ణ‌

శ్రీ‌శైలం: శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంపతులు శుక్ర‌వారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున...
News

కాగితాలతో శ్రీనివాసుని అద్భుత కళాఖండం

శ్రీ వెంకటేశ్వర జూ. కళాశాల విద్యార్థి ప్రతిభ తిరుప‌తి: తిరుమ‌ల తిరుప‌తికి చెందిన ఎస్వీ జూనియ‌ర్ క‌ళాశాల విద్యార్థి ఎం.ఓంకార్ కాగితాల‌తో అద్భుత‌మైన‌ శ్రీ‌వారి క‌ళారూపాన్ని సృష్టించాడు. చ‌దువుతోపాటు క‌ళ‌ల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న ఈ విద్యార్థిని టిటిడి పరిపాలన భవనంలోని కార్యాలయంలో...
1 7 8 9 10 11 13
Page 9 of 13