ధర్మారెడ్డికి టీటీడీ ఈఓ బాధ్యతలు ఇవ్వడంపై హైకోర్టు నోటీసులు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అదనపు కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న ఐడీఈఎస్ అధికారి ఏవీ ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే ఎనిమిదోతేదీన జారీచేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులుగా ఉన్న...








