అత్యున్నత ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్
రూ.70 లక్షలతో ఆధునీకరణతో గదులు తిరుపతి: స్విమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించే ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. స్విమ్స్ నెఫ్రో ప్లస్ బ్లాక్‌లో రూ 70 లక్షలతో ఆధునీకరించిన పేయింగ్...









