తిరుపతిలో అదనంగా రెండు గంటల దర్శనం
తిరుపతి: శ్రీవారి సర్వదర్శన భక్తులకు అదనంగా రెండు గంటలు దర్శనం కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ, సిఫార్సు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రేక్ దర్శనాల రద్దుతో భక్తులకు అదనంగా...









