తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (బుధవారం) స్వామివారి దర్శనం కోసం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నేడు టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం శ్రీవారిని 60,939 మంది భక్తులు...