విశాఖలో పాక్ నుంచి పనిచేస్తున్న లోన్ యాప్ ముఠా అరెస్ట్
పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్ల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టును విశాఖ నగర పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ఇన్వెస్టమెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడుతో సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు....







