News

News

ఈ బిల్లు లేకపోతే.. పార్లమెంట్ భూమినీ వక్ఫ్ ఆస్తి అంటారు : కిరణ్‌ రిజిజు

కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ సవరణ బిల్లును తీసుకువచ్చింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం సభలో ప్రసంగించారు. ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు....
ArticlesNews

ఆయుధం కంటే ప్రమాదకరం అర్బన్ నక్సల్స్… సదస్సులో వక్తలు

కేంద్రంలో ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోదీ, అలాగే యూపీ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ లాంటివారు వస్తే సమస్యలన్నీ పరిష్కారమైపోతానే బలహీనత ప్రజల్లో కనిపిస్తోందని, సమస్యలన్నీ వారి నెత్తిపై వేసేసి మనం భద్రంగా పనులు చేసుకుందామనే తీరులో జనం...
News

శ్రీరామ నవమికి అయోధ్య ముస్తాబు…

శ్రీరామ నవమికి అయోధ్య ముస్తాబైంది. రామమందిరం విద్యుత్ దీపాల అలంకరణలో సుందరంగా దర్శనమిస్తోంది. రామాలయాన్ని రకరకాల పూలతో అలంకరించారు.బాలరాముడికి ఏప్రిల్‌ 6న నవమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు మధ్యాహ్నం 12 గంటలకు సూర్య తిలకం దిద్దనున్నారు. సూర్య...
News

అంతరిక్షం నుంచి ‘అద్భుత’ భారతం: సునీతా విలియమ్స్‌

‘అంతరిక్షం నుండి భారతదేశం ఎలా ఉంది?’ ఈ ప్రశ్నకు నాడు భారత వ్యోమగామి రాకేష్ శర్మ ప్రముఖ కవి ముహమ్మద్ ఇక్బాల్ రాసిన ‘సారే జహాన్ సే అచ్చా’ అంటూ సమాధానం చెప్పారు. నాలుగు దశాబ్దాల తర్వాత ఇదే ప్రశ్నకు భారత...
ArticlesNews

పాఠశాలల్లో బలవంతపు ఈద్ వేడుకలు లౌకిక భారతానికి ప్రమాదం కాదా?

సిమ్లాలోని ఆక్లాండ్ హౌస్ స్కూల్ 2025 మార్చి 23న తమ విద్యార్ధులకు ఒక ఉత్తరువు జారీ చేసింది. మార్చి 28న పాఠశాలలో ఈద్ వేడుకలు జరుపుతామని, దానికోసం నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటో తరగతి, రెండో తరగతి చదువుతున్న పిల్లలందరూ కుర్తా...
News

రేప్ కేసులో పాస్టర్ బజీందర్ సింగ్‌కు జీవిత ఖైదు

పంజాబ్‌కు చెందిన ప్రముఖ పాస్టర్ బజీందర్‌ సింగ్‌కు 2018 నాటి రేప్ కేసులో మొహాలీ కోర్టు జీవిత ఖైదు విధించింది. 42ఏళ్ళ బజీందర్ సింగ్ యేసూ యేసూ అనే క్రైస్తవ భక్తిగీతంతో బాగా పాపులర్ అయ్యాడు. ఒక యువతిని భయపెట్టి, భౌతికంగా...
News

హెడ్గేవార్ పేరుతో నాగాలాండ్ సెంట్రల్ యూనివర్శిటీలో లైబర్రీ ప్రారంభం

నాగాలాండ్ లోని దిమాపూర్ నేషనల్ యూనివర్శిటీలో డాక్టర్ హెడ్గేవార్ పేరుతో కొత్త సెంట్రల్ లైబ్రరీ ప్రారంభమైంది. నాగాలాండ్ గవర్నర్ గణేషన్, యూనివర్శిటీ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రాంతంలో జ్ఞాన సంపద, పరిశోధనలో, మేధో పరమైన వృద్ధిని పెంపొందించడంలో ఓ...
News

అరటి డొప్పలతో క్యారీ బ్యాగ్స్… ఈ విద్యార్థుల టాలెంట్ అదుర్స్

ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ వారు మాట్లాడే ఆంగ్ల మాటలు అదేవిధంగా వారు తయారు చేస్తున్న పరికరాలు ప్రత్యేకంగా పలువురిని ఆకట్టుకుంటున్నాయి ఆ విశేషాలు ఒకసారి చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లా అది జిల్లాలోని బెండపూడి ప్రభుత్వ...
1 957 958 959 960 961 3,083
Page 959 of 3083