మామిడి పండుగ.. ఉత్సాహంగా..
మన్యం కొండల్లో మామిడికాయ పండుగ సందడి నెలకొంది.ఏలూరు జిల్లాలోని పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని కొండరెడ్డి గిరిజన గ్రామాల్లో గత రెండు రోజులుగా కొండరెడ్లు మామిడికాయ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. వనదేవతలకు పూజలు చేసిన అనంతరం పిల్లలు, పెద్దలు అందరూ కలిసి లయబద్ధంగా...







