తెనాలిలో ఆర్ఎస్ఎస్ పథ సంచలనం
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్) స్వయం సేవకుల పథ పథ సంచలనం కార్యక్రమం గుంటూరు జిల్లా తెనాలిలోని ప్రధాన వీధుల మీదుగా నేత్రపర్వంగా జరిగింది. పూర్ణ గణవేష్తో ఆదివారం నాడు ఈ కార్యక్రమం చేపట్టారు. శారీరక, మానసిక క్రమశిక్షణకు మారుపేరైన స్వయం సేవకులు...






