పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు
పాకిస్తాన్ సైన్యం భారతదేశం మీద దాడులు చేస్తూ, భారత్ దాడులను ఎదుర్కోవడంలో నిమగ్నమై ఉన్న సమయంలో బలోచ్ తిరుగుబాటుదారుల భయంకరమైన దాడులు వారిని వణికించాయి. బలోచిస్తాన్ ప్రొవిన్స్ రాజధాని క్వెట్టాలో పాకిస్తాన్ సైన్యం మీద ఒకేరోజు ఆరుసార్లు దాడులు జరిగాయి. ఇటీవల...







