పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ లండన్‌లో భారతీయుల నిరసన
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ లండన్‌లో భారతీయులు నిరసన చేపట్టారు. పాకిస్థాన్ హై కమిషన్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. భారతీయ జెండాలు, బ్యానర్లు మరియు ప్లకార్డులతో నిరసనలు వ్యక్తం చేశారు....







