సత్యదేవుని సేవల్లోనూ.. సమన్వయలోపమే
కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సేవల్లో వైదిక బృందం, అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఇటీవల సత్యదేవుని కల్యాణోత్సవాల్లో వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ, ప్రత్యంగిర హోమాలు నిలుపుదల చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు స్వామివారికి నిత్యం చేసే సుప్రభాతసేవ, ప్రాకారసేవలపై...







