కన్వర్ యాత్ర మార్గంలో ‘నాన్ వెజ్’ విక్రయాల వద్దు
ఉత్తరాది అంతటా ప్రస్తుతం శ్రావణమాస శోభ నెలకొంది. భక్తులు ఆలయాలను సందర్శిస్తూ పూజాదికాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాంసాహారం విక్రయించడం తగదంటూ, యూపీలోని ఘజియాబాద్లో హిందూ రక్షా దళ్ సభ్యులు ప్రముఖ కేఎఫ్సీ అవుట్లెట్ ముందు ఆందోళనకు...







