రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన లక్ష్యం మన దేశానికి పరమ వైభవాన్ని సాధించడమే. ఆ విషయం ప్రతీరోజూ ఆలపించే సంఘ ప్రార్థనా గీతంలో చాలా స్పష్టంగా ఉంది ‘పరమ వైభవమ్ నేతుమ్ ఏతత్ స్వరాష్ట్రమ్’. ఆ పరమ వైభవాన్ని సాధించాలంటే సమాజాన్ని...
రాష్ట్రంలో అక్రమణకు గురైన దేవాదాయశాఖ భూములపై చర్యలు తీసుకుంటామని ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో విజయమార్తాండేశ్వరస్వామి దేవస్థానం గదుల నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు ఉగ్రనరసింహారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి...
నలుగురు అన్యమత ఉద్యోగులని తిరుమల తిరుపతి దేవస్థానం - టిటిడి సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టీటీడీలో పనిచేస్తున్న బి.ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (క్వాలిటీ కంట్రోల్), ఎస్. రోసి, స్టాప్నర్స్(బర్డ్ ఆస్పత్రి), ఎం.ప్రేమావతి, గ్రేడ్...
ఉత్తరప్రదేశ్ లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంలో హిందూ పక్షం ఇంతవరకు దాఖలు చేసిన 18 దావాలలో 17వ నంబరు దావాయే మిగిలిన వాటికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పరిగణించాలని కోరిన దరఖాస్తును అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. మిగిలిన దావాలపై...
హిందు, బౌద్ధ, సిక్కు మతాలవారు కాకుండా ఇతరులు ఎస్సీ ధ్రువపత్రాలను పొంది ఉంటే వాటన్నింటినీ రద్దు చేస్తామని మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ ప్రకటించారు. ఇతర మతాల వారు తప్పుడు మార్గాల్లో ఎస్సీ సర్టిఫికెట్లను సమర్పించి, ఉద్యోగాలు పొంది ఉంటే అలాంటివారిపై కఠిన...
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు షకీల్ మొహమ్మద్ హిందూ దేవతలు మరియు భారత మాత చిత్రాలను దహనం చేశాడు. దీనితో పాటు, జాతీయ జెండాను తగలబెట్టడానికి కూడా ప్రయత్నించాడు. షకీల్ బలవంతంగా విద్యార్థులకు ఖురాన్ మరియు నమాజ్ బోధించాడని...
ఇంధన రంగంలో భారత్ స్థిరంగానే పురో గమిస్తున్నప్పటికీ, ప్రపంచ సగటును మించి విద్యుత్ గిరాకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యి ఉత్పత్తి ప్రారంభించినా, 2027 నాటికి దేశం తరచుగా విద్యుత్ కోతలు తప్పని పరిస్థితి...
విద్యార్థులూ.. మీకు శాస్త్ర పరిశోధనలపై ఆసక్తి ఉందా? ఒక రోజు శాస్త్రవేత్త అవుతారా? అందుకు హైదరాబాద్లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన పరిశోధన సంస్థలు సీసీఎంబీ, ఐఐసీటీ, ఎన్జీఆర్ఐ మరోసారి అవకాశం కల్పిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ......