2 లక్షల మొక్కలు నాటిన ‘ట్రీ మ్యాన్’
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాకు చెందిన విజయ్ జెనా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గత 24 ఏళ్లలో ఏకంగా 2 లక్షలకు పైగా మొక్కలను నాటారు. భువనేశ్వర్లో ఆదాయపుపన్ను శాఖ తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న విజయ్ 2001లో మొక్కలు నాటడం ప్రారంభించారు. ఈయన...







