యాదగిరిగుట్టలో ఉదయాస్తమాన సేవలకు గరుడ టికెట్
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ సమేత పంచనారసింహ ఆలయంలో.. తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవల్లో భక్తులు పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు ఈవో వెంకట్రావు శనివారం తెలిపారు. ఇందుకోసం రూ.5 వేలతో గరుడ టికెట్ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు.....







