సైన్యంలో సిపాయి నుంచి హాకీ మాంత్రికుడి వరకూ స్ఫూర్తిదాయక ప్రస్థానం
(ఆగస్టు 29 - మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి: జాతీయ క్రీడా దినోత్సవం) ఆర్మీ బ్యారక్స్‌లో డ్రిల్ సెషన్లు, వెన్నెల రాత్రుల్లో అభ్యాసాలు, న్యూజీలాండ్ పర్యటనలో వందకు పైగా గోల్స్... నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక బాలుడు మొదట సిపాయి ఎలా అయ్యాడు,...







