కార్మికుల హక్కులు కోసం భారతీయ మజ్దూర్ సంఘ్ నిరంతరం పోరాడుతోంది : కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ
విశాఖపట్నం: పారిశ్రామిక ప్రగతి, కార్మిక సంక్షేమం సమన్వయంతోనే వికసిత్ భారత్–2047 లక్ష్యాన్ని సాకారం చేసుకోగలమని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. విశాఖపట్నంలో భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఆధ్వర్యంలో ఇటీవల జూలైలో జరిగిన BRICS...







