విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమితి గౌరవాధ్యక్షుడు గోకరాజు గంగరాజు తెలిపారు. విజయవాడ గాంధీనగర్‌లోని హోమ్‌ల్యాండ్‌లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ...





