భారతీయ సంస్కృతికి కళలే మూలం.. ప్రాచీన సంపదను పరిరక్షించాలి: ఒడిశా గవర్నర్ హరిబాబు
విశాఖపట్నం: భారతీయ కళలు దేశ ప్రాచీన సంపదకు ప్రతీకలని ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. నాట్యం, సంగీతం భారతీయ సంస్కృతికి మూలస్తంభాలని, తరతరాలుగా వస్తున్న ఈ అపురూప కళా సంపదను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై...







