News

ArticlesNews

కేరళలో సనాతన ధర్మం అంతరించిపోకుండా కాపాడిన సాధు సంస్కర్త

( ఆగస్టు 28 - శ్రీ నారాయణగురు జయంతి ) దేశంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రభావశీలమైన సంఘసంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు శ్రీ నారాయణగురు. కేరళలోని చెన్పళంతి గ్రామంలో 1856లో స్థానిక కాలమానం ప్రకారం చింగం మాసం చతయం...
News

దేశానికీ ధర్మానికీ రక్ష

(శ్రావణ పూర్ణిమ 28-08-2026 రక్షాబంధన్ పండుగ) పవిత్ర భారతభూమిలో ప్రతీ అడుగూ పండుగే. ప్రతీ సందర్భమూ వేడుకే. ప్రతీ యేటా శ్రావణ పూర్ణిమ నాడు సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధనం లేక రాఖీ పండుగ జరుపుకోవడం మనకు ఆనవాయితీ. రక్షాబంధనం...
News

సైబర్ టెర్రరిజం కేసులో NIA దూకుడు.. ఐదు రాష్ట్రాల్లో సోదాలు!

గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఐదు రాష్ట్రాల్లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 2025 జూన్ 25న నమోదైన RC-01/2025/NIA/AMD కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి. మహారాష్ట్రలోని పుణే జిల్లా జున్నార్,...
News

జైషే మహ్మద్‌ ప్రధాన కార్యాలయం పునరుద్ధరణ.. పాక్‌ తీరుపై తీవ్ర విమర్శలు

పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. గతేడాది భారత్‌ నిర్వహించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో ధ్వంసమైన ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని తాజాగా పునరుద్ధరించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇందుకు ఆర్థికంగా...
News

‘దేశీయ సంస్థలకే DRDO క్షిపణి టెక్నాలజీ’- రాజ్​నాథ్ సింగ్ కీలక నిర్ణయం

రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌...
News

న్యూయార్క్‌లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమం.. రద్దు చేసే అధికారం లేదన్న మేయర్

న్యూయార్క్‌లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమంపై ఆసక్తి.. రద్దు చేసే అధికారం లేదన్న మేయర న్యూయార్క్‌లో ఆగస్టు 29న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనే కార్యక్రమంపై చర్చ జరుగుతోంది. ప్రముఖ మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని రద్దు చేసే అధికారం నగర పాలక సంస్థకు ఉందో లేదో తనకు తెలియదని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దాని తెలిపారు. ప్రైవేట్ కార్యక్రమాన్ని రద్దు చేయడం విషయంలో నగర అధికారాలపై స్పష్టత లేదని మేయర్ వ్యాఖ్యానించడం ద్వారా, కార్యక్రమం కొనసాగేందుకు చట్టపరమైన అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే, ఈ కార్యక్రమానికి తాను వ్యక్తిగతంగా మద్దతు ఇవ్వబోనని మామ్దాని చెప్పారు. భారతీయ అమెరికన్‌గా తనకు భారతదేశం బహుళత్వం, లౌకిక విలువలకు ప్రతీకగా కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ వివాదం నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ తన కార్యకలాపాలను కొనసాగిస్తూ, భారతీయ సంస్కృతి,...
ArticlesNews

పాశ్చాత్య ప్రపంచానికి ‘వసుధైవ కుటుంబకం’ సందేశం

న్యూయార్క్, టొరంటో, లండన్ పర్యటనల వెనుక ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ ఆలోచన ఏమిటి? ఒక భావజాలాన్ని, ఒక సంస్థను, ఒక నాయకుడిని విమర్శించేందుకు అనేక మార్గాలు ఉంటాయి. ఆరోపణలు చేయడం, విశ్వసనీయతను ప్రశ్నించడం, ప్రత్యర్థి సిద్ధాంతాన్ని ఎగతాళి చేయడం వంటి...
ArticlesNews

మనుస్మృతి వివాదం: ‘రక్షణ’ను బానిసత్వంగా చిత్రీకరించే రాజకీయ కుట్ర

  ఇటీవల మహారాష్ట్రలోని పుణె వేదికగా జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మనుస్మృతిలోని ఒక శ్లోకాన్ని ప్రస్తావిస్తూ "సనాతన సంప్రదాయంలో స్త్రీలకు స్వేచ్ఛ లేదు" అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి....
1 … 45 46 47 48 49 … 3,138
Page 47 of 3138