చంద్రుడిపై ‘విక్రమ్’ ల్యాండర్ దిగేది ‘మోన్స్ మౌటన్’ పర్వతం వద్దనున్న చదునైన ప్రదేశంలో..
జాబిలి దక్షిణ ధ్రువంపై 2028లో ‘విక్రమ్’ ల్యాండర్ సురక్షితంగా దిగేందుకు చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో ఉండే సమతల ప్రదేశాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. ‘చంద్రయాన్-2’ ఉపగ్రహంలోని కెమెరా తీసిన ఛాయాచిత్రాలను విశ్లేషించి వారు ల్యాండింగ్ ప్రాంతంపై తాజా నిర్ణయం తీసుకున్నారు....







