రైల్వే స్టేషన్‌లో కూలీలుగా పనిచేస్తూ.. ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ!
ఆడవారంటే కేవలం వంటింటికే పరిమితం కాదని మరోసారి నిరూపించారు ఈ మహిళలు. వారి భర్తలు మరణించినా వాళ్లలో ధైర్యం మాత్రం చనిపోలేదు. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల లగేజీని వారి భుజాలపై మోస్తూ తమ కుటుంబ భారాన్ని తగ్గిస్తున్నారు. ఎలాంటి కఠిన పరిస్థితులు...





