గో ఆధారిత వ్యవసాయమే ఆర్థిక వ్యవస్థకు పుష్టి : భారతీయ కిసాన్ సంఘ్
భారతీయ కిసాన్ సంఘ్ మూడు రోజుల అఖిల భారతీయ ప్రతినిధి సభలు విజయవంతంగా ముగిశాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ సమావేశాలకు దేశ వ్యాప్తంగా 37 ప్రాంతాల నుంచి కిసాన్ సంఘ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ముఖ్యమైన విషయంపై...







