ప్రకృతి వ్యవసాయంపై జాంబియా ప్రతినిధుల ప్రశంసలు
శ్రీ సత్యసాయి జిల్లాలో రైతులు అవలంభిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని జాంబియా దేశానికి చెందిన ఎనిమిది మంది సభ్యుల ప్రతినిధి బృందం ప్రశంసించింది. సుస్థిర వ్యవసాయ పద్ధతులను విస్తృత స్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన ప్రకృతి ఆధారిత విధానాలు,...







