‘లవ్ జిహాద్’ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలి
కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం విషాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ సాదిక్...







