కాకతీయ శిల్పకళకు మరో గుర్తింపు ‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడం హోదా
తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న చారిత్రక ‘గొల్లల గుడి’కి అరుదైన గుర్తింపు లభించింది. ఈ ఆలయాన్ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు...







