షరియా కంటే రాజ్యాంగమే ఉన్నతం : VHP
ఆల్-ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించిన "రాజ్యాంగ మరియు షరియా పరిరక్షణ ఉద్యమం"ను విశ్వహిందూ పరిషత్ (VHP) తీవ్రంగా వ్యతిరేకించింది. భారతదేశం ఒక రాజ్యాంగబద్ధమైన దేశమని, ఇక్కడ షరియా కంటే రాజ్యాంగమే అత్యున్నతమైనదని VHP కేంద్ర సంయుక్త కార్యదర్శి విజయ్...







